Shakalaka Shankar And Director Johny About Nene Kedi No 1 Movie || Filmibeat Telugu

2019-08-10 82

Shakalaka Shankar's Nene Kedi No.1 Theatrical Trailer released. Muskaan is the heroine. Writer-director-producer Jani has packed the elements of action, comedy, romance and social message in this mass flick.
#shakalakashankar
#tollywood
#johny
#NeneKediNo1
#Muskaan
#movienews

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన షకలక శంకర్‌ త్వరలో నేనే కేడీ నెం-1' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్‌ఏ‌ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్లో ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్. తాజాగా విడుదలైన ట్రైలర్లో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్లు ఉండటం గమనార్హం.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైల‌ర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ... ష‌క‌ల‌క శంక‌ర్‌కి మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉందన్నారు.